Posts
Showing posts from October, 2019
ఆదిత్య హృదయం आदित्य हृदयम Aditya hridayamఅగస్త్య మహర్షి శ్రీరామచంద్రునికి ‘ ఆదిత్య హృదయం ‘ భోధించి, ఆ స్తోత్రము పరమ పావనమని , సర్వశత్రు వినాశనమని, సకల శుభముల నొసగునని తెలియజేసి, ఆశీ్ర్వదిస్తాడు. శ్రీరామచంద్రుడు భక్తి, శ్రద్ధలతో ఆదిత్య హృదయం జపించి రావణుని సంహరిస్తాడు. పవిత్రమైన ఈ ‘ ఆదిత్య హృదయం ‘ ను విని, సకల శుభములను పొంది తరించెదరు గాక ..... సర్వేజనా స్సుఖినో భవంతు...
- Get link
- X
- Other Apps