భగవధ్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగ పారాయణం సర్వపాపములను హరించి సద్గతిని...
भगवद्गीता में - पौरुषोत्तम प्राप्ति का पठन - सर्व पापोे का हरण कर, मोक्ष देता है - पद्म पुराण
Purushottama Prapti yogam parayanam
భగవధ్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగ పారాయణం -15 వ అధ్యాయము...భోజనము నకు ముందు ఈ అధ్యాయ పారాయణ చేసి, చేతిలో నీరు తీసుకొని , గీత లోని 4 వ అధ్యాయము లోని 24 వ శ్లోకము చదివి, ఆ నీటిని భోజనము పై చల్లి, దేవునికి నమస్కరించి భోజనము చేయవలెను. ఎందుకనగా ఆ నారాయణుడే వైశ్వానరుడిగా మన ఉదరమునందు జఠరాగ్నిని రగిలించి, జీర్ణప్రక్రియ గావించి, మనకు శక్తిని ఇచ్చుచున్నాడు.
గీత లోని 4 వ అధ్యాయము లోని 24 వ శ్లోకము :
బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మగ్నౌ బ్రహ్మణాహుతమ్ |
బ్రహ్మైవ తేన గన్తవ్యం బ్రహ్మకర్మ సమాధినా ||
పురుషోత్తమ ప్రాప్తి యోగ పారాయణ శ్లోకాలు : 20
పురుషోత్తమ ప్రాప్తి యోగము
శ్రీభగవానువాచ:
ఊర్ధ్వ మూలమధశ్శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయమ్|
ఛన్దాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ ||1||
అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః |
గుణప్రవృద్ధా విషయ ప్రవాళాః |
అధశ్చ మూలాన్యనుసన్తతాని |
కర్మానుబన్ధీని మనుష్యలోకే ||2 ||
న రూప మస్యేహ తథోపలభ్యతే నాన్తోన చాదిర్న చ సంప్రతిష్టా |
అశ్వత్థమేనం సువిరూడమూలం అసఙ్గశస్త్రేణ దృఢేన ఛిత్వా ||3||
తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్గతా న నివర్తన్తి భూయః |
తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ ||4||
నిర్మాన మోహా జిత సఙ్గదోషా |
అధ్యాత్మ నిత్యా వినివృత్త కామాః ||
ద్వన్ద్వైర్విముక్తా స్సుఖ దుఃఖసంజ్ఞైః |
గచ్ఛన్త్యమూఢాః పదమవ్యయం తత్ ||5||
న తద్భాసయతే సూర్యో న శశాఙ్కో న పావకః |
యద్గత్వా న నివర్తన్తే తద్ధామ పరమం మమ ||6||
మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతన: |
మనష్షష్ఠాణీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి ||7||
శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః |
గృహీత్వైతాని సంయాతి వాయుర్గన్ధానివాశయాత్ ||8||
శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవచ |
అధిష్ఠాయ మన శ్చాయం విషయానుపసేవతే ||9||
ఉత్క్రామన్తం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం |
విమూఢా నానుపశ్యన్తి పశ్యన్తి జ్ఞాన చక్షుషః ||10||
యతన్తో యోగినశ్చైనం పశ్యన్త్యాత్మన్యవస్థితం |
యతన్తో ప్యకృతాత్మానో నైనం పశ్యన్త్యచేతసః ||11||
యదాదిత్యగతం తేజో జగద్భాసయతే౽ఖిలమ్ |
యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకమ్ ||12||
గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా |
పుష్ణామి చౌషధీ సర్వాః సోమో భూత్వా రసాత్మకః ||13||
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహ మాశ్రితః |
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ ||14||
సర్సస్య చాహం హృది సన్ని విష్టో
మత్త స్స్మతిః జ్ఞానమపోహనం చ |
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో
వేదాన్త కృద్వేద విదేవ చాహమ్ ||15||
ద్వావిమౌ పురుషే లోకే క్షరశ్చాక్షర ఏవచ |
క్షరస్సర్వాణి భూతాని కూటస్థో క్షర ఉచ్యతే ||16||
ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్ముదాహృతః |
యో లోకత్రయమావిశ్య బిభిర్త్యవ్యయ ఈశ్వరః||17||
యస్మాత్ క్షరమతీతో హమ్ అక్షరాదపి చోత్తమః |
అతో౽స్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః ||18||
యో మామేవ మసమ్మూడో జానాతి పురుషోత్తమమ్ |
స సర్వ విద్భజతి మాం సర్వ భావేన భారత ||19||
॓
ఇతి గుహ్యతమం శాస్త్రం ఇద ముక్తం మయానఘ |
ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత ||20||
పురుషోత్తమ ప్రాప్తి యోగం సమాప్తము.
Comments
Post a Comment