ది14.04.2020న గౌరవ ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోడి దేశప్రజలనుద్దేశించి చేసి...
గత సంవత్సరం అదే రోజు అనగా ది 14.04.2020న మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడి కరోనాను తరిమి కొట్టడానికి మనం దృడ సంకల్పంతో ఏం చెయ్యాలో చెప్పిన ప్రసంగం యొక్క తెలుగు అనువాదాన్ని మరల మీ ముందు ఉంచుతున్నాను. మరొక్కసారి ఈ సందేశాన్ని విని, తగిన జాగ్రత్తలు తీసుకొండి. దేశమంతట కరోనా సెకండ్ వేవ్ వ్యాపిస్తుంది. మహారాష్ట్రలో పరిస్థితి భయంకరంగా ఉంది. కరోనా వ్యాక్సిన్ కొరత కూడా తోడయుంది.అందరూ కరోనా పట్ల నిర్లక్ష్యభావాన్ని వదిలి అప్రమత్తంగా ఉండాలి. కరోనా జాగ్రత్తలు తు చ తప్పకుండా పాటించాలి. ముఖ్యంగా ఈసారి యువత ఈ మహమ్మారి భారిన పడుతున్నారు. అందరితో పాటు యువకులు కూడా ఙాగ్రత్తగా ఇండాలి.. అందరికి మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు.... be careful..Stay home..
Comments
Post a Comment