పద్మాసనంలో శీతలీ ప్రాణాయామం seetali Pranayamam in Padmasan

పద్మాసనంలో శీతలీ ప్రాణాయామం : నాలుకను గొట్టంలా చుట్టి గాని, అలా చేయలేక పోతే, పైకి మడిచి గాని గాలిని నోటిలోనికి పీల్చుకోవాలి. తరువాత నోటిని మూసి, రెండు ముక్కు రంధ్రముల ద్వారా గాలిని వదలాలి. ఈ ప్రాణయామం ద్వారా వేడి తగ్గి చలువ చేస్తుంది. జలుబు చేసినప్పుడు ఈ ప్రాణాయమం చేయకూడదు.ఈ ఆసనాన్ని సుఖాసనంలో గానీ, అర్థ పద్మాసనంలో గానీ, పద్మాసనంలో గానీ చేయవచ్చు. భస్త్తిక, అనులోమానుపాతంలో విలోమ, శీతలీకరణ ప్రాణాయామం కనులు మూసుకొని శ్వాస విధానము మీద ద్వార పెట్టి చేయాలి

Comments