తెలుగు ద్పారా హిందీ నేర్చుకోండి.6వ పాఠము Learn Hindi through Telugu 6th...
ఈ వీడియో పూర్తిగా చూడండి..వినండి. చివరి ఐదు నిమిషాలు తప్పని సరిగా వినండి .మీరు ప్రాక్టీస్ చేయటానికి మరికొన్న పదాలు ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఇవి చదవండి, వ్రాయండి.. ఆల్ ద బెస్ట్...
पक्का =గట్టి= దృడమైన ख्याल =ఖ్యాల్= జాగ్రత్త ग्यारह=గ్యారహ్ =పదకొండు विघ्न =విఘ్న్= విఘ్నము, ఆటంకము
अच्छा =అచ్ఛా= మంచి ज्यादा=జ్యాదా= అధికముగా,ఎక్కువ चट्टान =చట్టాన్=శిల, బండరాయి मुट्ठी =ముట్ఠి= పిడికిలి
हड्डी =హడ్డీ= ఎముక सत्य =సత్య్= సత్యము तथ्य =తథ్య్= వాస్తవము गद्दार =గద్దార్=ద్రోహి
कन्या =కన్యా= కన్య प्यास=ప్యాస్= దాహము अभ्यास=అభ్యాస్= అభ్యాసము, ప్రాక్టీసు जल्दी =జల్దీ= త్వరగా
अर्जी=అర్జీ= దరఖాస్తు, అప్లికేషన్ प्रवीण=ప్రవీణ్= ప్రవీణ్ राष्ट्रपति=రాష్ట్రపతి= రాష్ట్రపతి
Comments
Post a Comment