శారీరక, మానసిక ఆరోగ్యానికి సాత్విక ఆహారమే ఉత్తమమైనది - గీత -శ్రద్ధాత్రయ...

శారీరక, మానసిక ఆరోగ్యానికి సాత్విక ఆహారమే ఉత్తమమైనది - గీత -శ్రద్ధాత్రయ విభాగ యోగము - Part - II ఈ శ్రద్ధాత్రయ యోగములో భగవానుడైన శ్రీకృష్ణుడు మానవుడు ఆహార విషయంలో ఎటువంటి శ్రద్ధతో ఉండాలో ఎటువంటి ఆహారం తీసుకోవాలో చెప్పాడు. ఆహారము సరియైనది తీసుకోకపోవడం వలననే అనేక శారీరక, మానసిత వ్యాదులకు, మానసిక దుర్బలత్వానికి లోనవడం జరుగుతుందిత శ్రీమద్భగవద్గీత - శ్రద్ధాత్రయ విభాగ యోగము 7నుండి 10 శ్లోకములు పఠించండి. ఆహారస్త్వపి సర్వస్య త్రివిదో భవతి ప్రియః | యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేద మిమం శృణు || 7 || ఆయుస్సత్త్వబలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః | రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యాః ఆహారాసాత్త్వికప్రియాః || 8 || కట్వమ్లలవణాత్యుష్ణ తీక్షరూక్షవిదాహినః | ఆహారా రాజస స్యేష్టాః దుఃఖశోకామయప్రదాః || 9 || యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్ | ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం || 10 || https://youtu.be/xniiRddxCuQ

Comments