Skip to main content
లాక్ డౌన్ ఒక కష్షం - అయినా అందులోను మంచిని, సంతోషాన్ని వెతుక్కోవాలి...
అందరికు శ్రీరామ నవమి శుభాకాంక్షలు
లాక్ డౌన్ ఒక కష్షం - అయినా అందులోను మంచిని, సంతోషాన్ని వెతుక్కోవాలి...
శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాలు వనవాసం చేశాడు.
మనం 21 రోజులు నిష్ఠగా గృహవాసం చేద్దాం..
మనల్ని, మన దేశాన్న కాపాడుకుందాం....
" ఆపదామప హర్తారం దాతారం సర్వ సంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో నమామ్యహమ్.
"
https://youtu.be/EOuUz5w1xH0
Comments
Post a Comment