38వ రోజు(ప్రతి రోజు ఒక భగవద్గీత శ్లోకం)

                        శ్రీ మద్భగవద్గీత

           (అర్జున విషాద యోగము, 1వఅధ్యాయము) 

అహో ! బత! మహత్పాపం కర్తుం వ్యవసితా వయం

యద్ాజ్యలోభేన హంతుం స్వజన ముద్యతాః 

అహా  ఎంత ఆశ్చర్యం రాజ్యసుఖములననుభవించాలనే లోభంతో  బంధువులను చంపి ఘోరమైన పాపాన్ని చేయడానికి సిద్ధపడ్డారు కదా ! 


Comments