43వ రోజు(ప్రతి రోజు ఒక భగవద్గీత శ్లోకం)
శ్రీమద్భగవద్గీత
(2వ అధ్యాయము, సాంఖ్య యోగము)
3. క్లైబ్యం మా స్మ గమః పార్థ ! నైతత్వ య్యుపపద్యతే
క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప II
ఓ అర్జునా ! నీవు నపుంసకుని వలె అధైర్య పడవద్దు.ఇది నీకు తగదు. మనో దౌర్బల్యం నీచమైనదిగాను. దానిని వదలిపెట్టు.నీవు శత్రుసంహారకుడవు కదా! యుద్ధమును ప్రారంబించు.
Comments
Post a Comment