పద్మశ్రీ ఘంటసాల వర్ధంతిన జరిగిన సంగీత విభావరిసభలో శ్రీ రాము సూర్యారావు,...


కీ.శే. పద్మశ్రీ ఘంటసాల 47ల వర్ధంతి సందర్భంగా హేలాపురి సింగర్స్ అసోసియేషన్ ఆద్వర్యంలో YMHA. హాలు, ఏలూరులో సంగీత విభావరి... (ది.11.2.2021)లో గాయని - గాయకులు సుదూర ప్రాంతాలనుండి వచ్చి, ఘంటసాల మాష్టారికి స్వరనీరాజనాలు అర్పించారు. నాట్యాచార్యులు.శ్రీ కె.వి. సత్యనారాయణ, శ్రీ రాము సూర్యారావు, పలువురు పురప్రముఖులు ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేశారు.

Comments