24వరోజు పారాయణ,కార్తీక పురాణం, జలంధర సంహారం.తులసీ-ఉసిరిక జననం-మహిమ 2...

24వ రోజు పారాయణ,కార్తీక పురాణం, జలంధర సంహారం..తులసీ-ఉసిరిక జననం .అనంతునికి పరమ ప్రీతి పాత్రములైన తులసీ ధాత్రి (ఉసిరిక) ల ఆనంత మహిమలు (పద్మ పురాణాంతర్గతమైన పవిత్రమైన ఈ ఘట్టాన్ని చదివినా,విన్నా, ఇతరులకు వినిపించినా కార్తీక దామోదరుని సంపూర్ణ ఆనుగ్రహమును పొంది శాంతి సౌఖ్యాలను పొంది తరిన్తారు...సర్వేజనా సుఖినో భవన్తు.. ఓం శాంతిః శాంతిః శాంతిః ఓం తత్ సత్ .... 24 rd Day, Karhika Purana Parayana

Comments