30వ రోజు కార్తీకపురాణ పారాయణ.కార్తీక పురాణము, పోలి కథా శ్రవణము సర్వపాపహర...

30వ రోజు కార్తీక పురాణ పారాయణ ...శ్రీహరి తన అంశయైన రావిచెట్టు మూలములో తన భార్య లక్ష్మీ దేవి అక్కగారైన జ్యేష్ఠాదేవికి స్థానం కల్పించి, శనివారం పూజనీయురాలిగా అనుగ్రహించాడు. రావిచెట్టును మిగలిన వారాలలో తాకరాదు. శనివారం రావిచెట్టుయందు నివాసమున్నజ్యేష్ఠాదేవికి పూజలు చేసినట్లైతే, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది........మహాభక్తురాలు, సద్గుణసంపన్నురాలైన పోలి ని విష్ణుదూతలు దివ్య విమానమున వైకుఠమును తోడ్కొని వెళ్లిని పోలి పుణ్యగాధ ..కార్తిక బహుళ ఆమావాస్య తరువాత వచ్చే పాడ్యమిని పోలి పాడ్యమిగా భక్తులు పోలి పూజ చేసి, కార్తీక దామోదరుని పూజించి, దీపాలు వెలిగించి, నీటిలో,నదులలో వదులుతారు...కార్తీక పురాణము, పోలి కథా శ్రవణము సర్వపాపములను హరించి,సకల శుభములను, సద్గతులను కలుగ జేయును...శుభం భవతు.. 30th Day, Karhika Purana Parayana

Comments