శ్రద్ధ 3 విధములు1.సాత్విక శ్రధ్ధ 2. రాజస శ్రద్ధ 3. తామస శ్రద్ధ (భగవద్గీ...

ప్రతి వారు శ్రధ్ధ కలిగిన వారే...అయితే శ్రద్ధ మూడు విధములు (శ శ్రద్ధాత్రయ విభాగ యోగము) Srimadbhagavadgita - Sraddatraya vibhaga yogam - 1 to 6 Slokaas with Telugu meaning శ్రద్ధ మూడు విధములు - 1 సాత్విక శ్రద్ధ 2 రాజస శ్రద్ధ 3 తామస శ్రద్ధ ఈ క్రింది శ్లోకములు (1 నుంచి 6 వ శ్లోకము వరకు) పఠించండి.... శ్రీమద్భగవద్గీత పదిహేడవ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగయోగము అర్జున ఉవాచ : యే శాస్త్ర విధి ముత్సృజ్య యజన్తే శ్రద్ధయాన్వితః | తేషాం నిష్ఠా తు కా కృష్ణ ! సత్త్వమాహో రజస్తమః || 1 || శ్రీ భగవానువాచ: త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా | స్వాత్త్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు ||2 || సత్త్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత | శ్రద్ధామయో యం ఇపురుషో యో యచ్ఛ్ర ద్ధ స్స ఏవచ || 3 || యజన్తే సాత్త్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః | ప్రేతాన్ భూతగణాన్ శ్చాన్యే యజన్తే తామసీ జనా || 4 || అశాస్త్ర విహితం ఘోరం తప్యన్తే యే తపోజనాః | దంభాకార సంయుక్తాః కామరాగ బలాన్వితాః || 5 || కర్శయన్త శరీరస్థం భూత గ్రామ మచేతసః | మాం చైవాంత శరీరస్థం తాన్ విద్ధ్యా సురనిశ్చయాన్ || 6 ||

Comments