Skip to main content
మల్లెపువ్వు
మల్లెపువ్వు
మల్లెపువ్వుకు పరిమళము..
మనిషికి శుభగుణము...
వెలకట్టలేని ఆభరణాలు..
ఈ ఉదయం విచ్చుకున్న ఈ మల్లె లను
చూసి చాలా ఆనందం కలిగించింది. అలాగే
మన చుట్టు ఉన్నమల్లెపూల వంటి
స్వచ్ఛమైన మంచి మనుషులను
కలిసినప్పుడు, వారిని తలుచుకున్నప్పుడు
చాలా ఆనందం కలుగుతుంది. )
Comments
Post a Comment