" రామో విగ్రహవాన్ ధర్మః " నేడే భారతదేశ ప్రధాని శ్ీనరేంద్ర మోడి చేతులమీదుగా అంగరంగ వైభవంగా అయోధ్యలో రామాలయ నిర్మాణానికై భూమిపూజ...
రామో విగ్రహవాన్ ధర్మః " నేడే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడి చేతులమీదుగా అంగరంగ వైభవంగా అయోధ్యలో రామాలయ నిర్మాణానికై భూమిపూజ....ఈ సందర్భంగా శ్రీ ఎల్. కె. అద్వానీ మాట్లాడుతూ 1990లో రామ మందిరం నిర్మాణానికై రథయాత్ర చేయవలసినదిగా విధి తనను ప్రేరేపించిందని తెలిపారు. ఈరోజు తన జీవితంలో, భారత దేశ చరిత్రలో ప్రాముఖ్యమైన రోజని ఆయన చెప్పారు.ఈ రామాలయ నిర్మాణం కొఱకు మొదలు పెట్టిన మహోధ్యమంలో 92 సంవత్సరాల శ్రీఎల్. కె. అద్వానీ పోషించిన భూమిక అద్వితీయమైనది అనుపమామైనది. దీనిని కార్య రూపంలోకి తెచ్చి, కోట్లాదిమంది భారతీయుల కలలను సాకారం చేసిన భారతదేశ చరిత్రలో మరో ఉక్కు మనిషి శ్రీ నరేంద్ర మోడి.. ఈ పావన రామ మందిర భూమి పూజ .. భారతదేశ స్వర్ణ యుగానికి నాంది యగు గాక.... జయ్ సీతారామ్.. జయ జయ శ్రీరామ్.... జైశ్రీరామ్....
Comments
Post a Comment