10వ రోజు(ప్రతి రోజు ఒక భగవద్గీత శ్లోకం)

                       శ్రీమద్భగవద్గీత

(1వ అధ్యాయము అర్జున విషాద యోగము) 

దుర్యోధనుడు ద్రోణాచార్యులతో వారితో ఇంకా ఇలా చెప్పాడు:

10.అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం

పర్యాప్తం త్విదమే తేషాం బలం భీష్మాభిరక్షితం II

అటువంటి వీరులతో అపరిమితంగా ఉన్న మన సైన్యం భీష్ముని చేత రక్షించబడుతున్నది. పరిమితంగా ఉన్న పాండవ సైన్యం భీమునితోరక్షింపబడుచున్నది.                                                 (కౌరవ సన్యం 11 అక్షౌహిణులు, పాండవ సైన్యం 7 అక్షౌహిణులు) 


Comments