4వ రోజు(ప్రతి రోజు భగవద్గీతలో ఒక శ్లోకం)

                        శ్రీమద్భగవద్గీత

(1వ అధ్యాయము అర్జున విషాద యోగము) 

4.  అత్ర శూరా మహేష్వాసాః భీమార్జునసమా యుధి

      యుయుధానో విరాట్ ద్రుపద శ్చ మహారథః II

    పాండవ సేనయందు గొప్ప ధనుర్విద్యా పారంగతులు, శౌర్య పరాక్రమములలో ెభీమార్జున  సమానులు ఉన్నారు. 

యుయుధానుడు, విరాటుడు, మహారథుడైన ద్రుపదుడు ఉన్నారు. 

(యుయుధానునకు సాత్యకి అను పేరు కూడా కలదు. మహారథుడనగా  తను ఒక్కడు పదివేలమంది ధనస్సు ధరించిన వీరులతో యుద్ధము  చేయ కలిగినవాడు. ) 

Comments